తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన
యువ హీరోలలో ఒకరు అయినటు వంటి
కిరణ్ అబ్బవరం ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ అనే
మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ
మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న ఈ
యువ హీరో తాజాగా మీటర్ అనే
మూవీ లో
హీరో గా నటించాడు. ఈ
మూవీ రేపు అనగా ఏప్రిల్ 7 వ తేదీన
థియేటర్ లలో విడుదల కాబోతోంది.
ఇది ఇలా ఉంటే ఈ
సినిమా బృందం ఈ
మూవీ నుండి ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టు కోవడంతో ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే రేంజ్ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలా ప్రేక్షకుల్లో ఈ
మూవీ పై పరవాలేదు అనే రేంజ్ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ
మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా డీసెంట్
థియేటర్ ల సంఖ్య లో విడుదల చేయబోతున్నారు. ఈ
మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని
థియేటర్ లలో విడుదల కాబతుందో తెలుసుకుందాం.
ఈ
మూవీ నైజాం ఏరియాలో 85
థియేటర్ లలో విడుదల కానుండగా ... సీడెడ్ లో 35
థియేటర్ లలో ... ఆంధ్ర లో 130
థియేటర్ లలో విడుదల కానుంది. మొత్తంగా ఈ
మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 250
థియేటర్ లలో విడుదల కానుంది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్
ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని ఈ
మూవీ 150 ప్లస్
థియేటర్ లలో విడుదల కానుంది. మొత్తంగా ఈ
మూవీ ప్రపంచవ్యాప్తంగా 400
థియేటర్ లలో విడుదల కానుంది.
ఇలా డీసెంట్ నెంబర్
థియేటర్ లలో విడుదల కావడానికి రెడీగా ఉన్న ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.