టాలీవుడ్ హీరోయిన్ తమన్నా అందాలతో ఒంపు సోంపులతో అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజీ హీరోయిన్గా సంపాదించింది. ముఖ్యంగా కుర్రకారులు ఇమేను ముద్దుగా మిల్కీ బ్యూటీ అని కూడా పిలుస్తూ ఉంటారు.. ఇమే స్ట్రక్చర్ కి సైతం కుర్రకారులు ఫిదా అవుతూ ఉంటారు. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తన అందాలతో రచ్చ చేస్తూనే ఉంది. గ్లామర్ షో చేయడంలో అసలు తగ్గడం లేదు ముఖ్యంగా చిట్టి పొట్టి దుస్తులలో తైస్ అందాలను చూపిస్తూ యధా అందాలతో కుర్రకారులను కవ్విస్తోంది.
స్టార్ హీరోయిన్ అందాల ఆరబోతతో కుర్రకారులకు పిచ్చెక్కించేలా చేస్తుంది తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి ట్రావెల్ అండ్ లేజర్ ఇండియా సంస్థ కోసం ఈ ముద్దుగుమ్మ ఫోటోషూట్లను షేర్ చేసింది సింగపూర్ లోని సేంటో సాలో అదిరిపోయే లుక్సుతో దర్శనమిచ్చింది చేతిలో సర్ఫ్ బోటు పట్టుకొని మరి నీటిలో నడుస్తూ ఉన్న ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలలో తమన్నా అచ్చం జలకన్య లాగా కనిపిస్తోంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
మల్టీ కలర్ అవుట్ ఫిట్ నుంచి థైస్ అందాలతో కుర్రకారులు పిచ్చెక్కిస్తోంది షేక్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ అలా నీటిలో నడుస్తూ తన వంపు సొంపులను ప్రదర్శిస్తోంది.. ఈ గ్లామర్ బ్యూటీతో ఈ సంస్థ తమ సేవలను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమన్న చేతులో మూడు సినిమాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం తెలుగులో భోళా శంకర్ సినిమాలో మాత్రమే నటిస్తోంది. హిందీలో పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.అలాగే తమిళ్లో రజనీకాంత్ సరసన జైలర్ సినిమాలో నటిస్తున్నది. తెలుగులో చివరిగా ఈమె నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. ప్రస్తుతం తమన్న బికినీ ఫోటోలు సైతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.