ఇప్పటికే ఈ
మూవీ నుండి ఈ చిత్ర బృందం
రామ్ చరణ్ కనిపించిన పాటను విడుదల చేయగా ఈ పాటకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ
మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం ఈ
సినిమా ట్రైలర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ
మూవీ యొక్క ట్రైలర్ ను ఏప్రిల్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా
మూవీ యూనిట్ ప్రకటించింది.