ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇలా భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్
జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న
రకుల్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అవి కూడా చాలా వరకు వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా తాజాగా ఈ హాట్
బ్యూటీ తన సోషల్
మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ డిఫరెంట్ లుక్ లో ఉన్న హాట్ డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.
రకుల్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.