ఎద అందాలతో రెచ్చ గొడతున్న అరియానా..!!
అరియనా అంతకు ముందు చిన్న ఛానెళ్లలో యాంకర్ గా చేస్తూ ఉండేది. కానీ ఆమెకు పెద్దగా అప్పుడు క్రేజ్ రాలేదు. కానీ ఎప్పుడై తే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిందో అప్పటి నుంచే ఆమెకు ఓ రేంజ్ లో ఫాలోయింగ్ పెరిగింది. ఆ షో తోనే ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది. దాంతో ఆమె ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ మాలోనే అవకాశాలు వెతుక్కుంది.
కామెడీ స్టార్ లో కొన్ని రోజులు చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఓటీటీ లో మరోసారి మెరిసింది. ఆ తర్వాత ఆమె బీబీ కేప్‌లో కనిపించింది. ఇప్పుడు ఆ షో కూడా ఆగిపోయింది. ప్రస్తుతం బీబీ జోడీ ప్రోగ్రామ్ లో అవినాష్ తో కలిసి డ్యాన్స్ చేస్తోంది.
ఇదే సమయంలో తాజాగా అందాల తో చంపేసింది. ఇందు లో ఆమె ఎద పరువాలతో హీటు పుట్టించింది. ఓ చోట వయ్యారం గా కూర్చుని ఘాటు సొగసులతో అందాలతో మెలి తిప్పుతోంది ఈ భామ. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ పరువాల పై ఓ లుక్కేయండి.ఆమె అందాలను చూసి కుర్రకారుకి మత్తెక్కి పోతుంది. సోషల్ మీడియా ద్వారా ఆమెకు అభిమానులు ఎక్కువై పోయారు.
ఇంతగా అందాలను ఆరబోస్తున్నందుకు అయినా సరే ఆమెకు అవకాశాలు రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.