ఈ రేంజ్ లో సమంత రెచ్చిపోతే ఎలా..?

Divya
స్టార్ హీరోయిన్ సమంత అందానికి ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంది.ఏం మాయ చేసావే సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమంత అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. తన మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్న సమంత తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంటోంది. ఎంతమంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో పలు రకాలుగా పోస్టులను షేర్ చేస్తూ అప్డేట్ ఇస్తూ ఉంటుంది. సమంత మధ్యలో తన ఆరోగ్యం బాగోలేక కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నది ..గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే కనిపిస్తోంది .ఎప్పటికప్పుడు తన ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సమంతకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. షార్ట్ హెయిర్ తో క్యూట్ గా కనిపిస్తూ సమంత ఈ ఫోటోలు అదిరిపోయేలా కనిపిస్తోంది.
మరొకవైపు తాను వేసుకున్న డ్రెస్ స్క్రిప్ట్ జారిపోతూ ఉండగా అభిమానుల వైపు అదోలా చూస్తూ అదుర్స్ అనిపించేలా చేస్తుంది సమంత చేతిలో రెండు రకాల చిన్న చిన్న మొక్కలు పట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సింగిల్ పీసుతో అదరగొట్టేస్తోంది.. అయితే ఈ ఫోటో స్కిన్ కేర్ మాయిశ్చరైజేషన్కు సంబంధించిన ఒక కంపెనీ వాటికి తయారు చేసి పూల చెట్లు పట్టుకొని సమంత ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు సమంత అందానికి ఎవరైనా సరే ముద్దుల అవ్వాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత స్టైలిష్ గా నిన్ను ఎప్పుడు చూడలేదు ఇలా చూసి తట్టుకోలేక పోతున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: