సోషల్ మీడియాలో సంచలనంగా మారిన శ్రియ బేబీ బంప్ ఫొటోస్..!!

Divya
టాలీవుడ్ లో హీరోయిన్ శ్రియ శరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కెరియర్ కొంచెం నెమ్మదిగా తగ్గడంతో 2018లో రష్యా కు చెందిన ఆండ్రినీ ఈమె వివాహం చేసుకుంది సడన్గా తన కూతురు ఉన్నట్లుగా చెప్పి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.. శ్రియ అసలు గర్భవతి ఎప్పుడు అయ్యిందనే విషయం అభిమానుల సైతం ఒక్కసారిగా శాఖయ్యారు. 2021 జనవరి 10 వ తేదీన శ్రియ కు ఒక ఆడపిల్ల జన్మించింది. ఈ విషయాన్ని ఆమె పది నెలల తర్వాత 2021 లో అక్టోబర్ నెలలో తెలియజేసింది.

లాక్ డౌన్ సమయంలో శ్రీయ గర్భం దాల్చడం జరిగింది. 2020 లో ఏడాది పాటు పూర్తి లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్, మీటింగ్ అన్ని అవడంతో అన్నిటికీ బ్రేక్ ఇచ్చింది శ్రియ. ఆ సమయంలో తన ప్రెగ్నెంట్ విషయాన్ని అసలు తెలపలేదు.. రహస్యంగా బిడ్డకు కన్న తర్వాత పెళ్లిన గర్భవతి అయిన విషయాన్ని దాల్చడం ఏం అవసరము అంటూ అభిమానులు సైతం మదనపడ్డారు. శ్రియ దీనికి ఊహించని విధంగా సమాధానం తెలియజేసింది.. గర్భం దాచడం వలన శరీరంలో పలుమార్పులు వచ్చాయి. ముఖ్యంగా బరువు పెరిగి లావు అయ్యాను దీనివల్ల చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపింది..

డెలివరీ కారణంగా నేను లావు అయితే బాడీ షేవింగ్  కి గురి కావచ్చు.. అవన్నీ మానసిక ఒత్తిడిని గురిచేస్తాయి బాడీ షేవింగ్ సోషల్ మీడియా ట్రోలింగ్కి భయపడే నేను గర్భవతి విషయాన్ని బయటకు చెప్పలేదు అని తెలిపింది శ్రియ. నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండాలనుకున్నాను అందుకే నేను ఈ విషయాన్ని తెలుపలేదు అంటూ ఇప్పుడు గర్భనిగా ఉన్న ఫోటోలు తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. శ్రియ స్టార్ హీరోల సరసన కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: