Dasara: దసరా సినిమా ఇప్పటివరకు ఎన్ని కోట్ల లాభాన్ని తెచ్చిందో తెలుసా..?

Divya
హీరో నాని కీర్తి సురేష్ జంటగా నటించిన రెండోవ చిత్రం దసరా ఈ సినిమాని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించడం జరిగింది. మార్చి 30 వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. ఇందులో సముద్రఖని, సాయికుమార్ కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో కనడా నటుడు దీక్షిత్ శెట్టి కూడా నాని ఫ్రెండ్ గా నటించడం జరిగింది.


ఈ సినిమా విడుదలైన మొదటి రోజు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోయింది.ఓపెనింగ్స్ కూడా భారీగానే రా పట్టినట్లు తెలుస్తోంది. రెండు వికెండ్ కూడా మంచి కలెక్షన్లు నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా విడుదల ఇప్పటికి 12 రోజులు కావస్తున్న ఈ సినిమా ఎతటి కలెక్షన్లు రాబట్టిందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


1. నైజాం -24.32కోట్ల రూపాయలు.
2). సీడెడ్- 5.15 కోట్ల రూపాయలు
3). ఉత్తరాంధ్ర-4.15 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-2.16 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-1.22 కోట్ల రూపాయలు
6). గుంటూరు-2.39 కోట్ల రూపాయలు.
7). కృష్ణ-2.2: కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-89 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఇప్పటివరకు రాబట్టిన మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ. 42.30 కోట్ల రూపాయలను రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియాలో-1.90కోట్ల రూపాయలు
11). ఓవర్సీస్-10.35 కోట్ల రూపాయలు.
12). ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రాబట్టిన కలెక్షన్ల విషయానికి వస్తే..-60.36 కోట్ల రూపాయలను రాబట్టింది.


దసరా సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.47.05 కోట్లు జరగక ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే రూ.47.5 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉన్నది అయితే ఈ సినిమా కేవలం 12 రోజులు వ్యవధిలోని ప్రపంచవ్యాప్తంగా రూ.60.36 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది.. దీంతో ఈ సినిమా కొన్న బయ్యర్లకు దాదాపుగా రూ.12.86 కోట్ల రూపాయలు లాభం వచ్చిందని చెప్పవచ్చు. మరి ఈ సినిమా రాబోయే రోజుల్లో ఎంతటి కలెక్షన్లు రాబడుతుందో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: