అవుట్ అండ్ అవుట్ వైట్ కలర్ డ్రెస్ లో మైమరపిస్తున్న నందిత శ్వేత..!

Pulgam Srinivas
కొంత మంది ముద్దు గుమ్మలు అనేక సినిమాలలో నటించినప్పటికీ రాని క్రేజ్ మరి కొంత మంది ముద్దు గుమ్మలకు మాత్రం కేవలం ఒకే ఒక్క సినిమాతో సంపాదించుకుంటూ ఉంటారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటించిన మొట్ట మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో నందిత శ్వేత ఒకరు.
 


ఈ ముద్దు గుమ్మ నిఖిల్ హీరో గా రూపొందిన ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అంతకు మించిన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఎక్కువ శాతం నందిత లేడీ ఓరియంటెడ్ మూవీ లలో నటించి తన నటన తో ప్రేక్షకులను అలరించింది.


 ఇది ఇలా ఉంటే సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా నందిత తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న టోటల్ వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని అందుకు తగిన వైట్ కలర్ లో ఉన్న షూస్ ను ధరించి చాలా హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నందిత కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మకు మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: