పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ ప్రస్తుతం 2 సినిమాల షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. అలాగే కొన్ని రోజుల క్రితం ఒక
మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. అలాగే మరికొన్ని రోజుల్లో మరో
మూవీ షూటింగ్ ను ప్రారంభించబోతున్నాడు. పవన్ ప్రస్తుతం నటిస్తున్న 2 సినిమాలు అలాగే షూటింగ్ పూర్తి చేసుకున్న మరో
మూవీ ... త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న మరో
మూవీ మొత్తం నాలుగు మూవీలను ఈ
మూవీ మేకర్ లు ఎప్పుడూ విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాం.
పవన్ ఇప్పటికే
తమిళ సినిమా వినోదయ సీతం కు
రీమేక్ గా రూపొందిన
సినిమా యొక్క షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమాను ఇప్పటికే జులై 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. సముద్ర కని దర్శకత్వం వహిస్తున్న ఈ
మూవీ లో
సాయి ధరమ్ తేజ్ ఒక కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. పవన్ ... క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రస్తుతం హరిహర వీరమల్లు
మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ ని ఈ సంవత్సరం
దీపావళి సందర్భంగా విడుదల చేసే ఆలోచనలు ఈ
మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది.
నిది అగర్వాల్
హీరోయిన్ గా నటిస్తున్న ఈ
మూవీ కి ... ఎం ఎం
కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. పవన్ మరికొన్ని రోజుల్లో యంగ్
డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందబోయే "ఓ జి" అనే
మూవీ లో
హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ ని ఈ సంవత్సరం
డిసెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఈ
మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ తాజాగా
హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్
మూవీ షూటింగ్ ను ప్రారంభించిన విషయం మనకు తెలిసింది. ఈ
మూవీ ని వచ్చే సంవత్సరం
సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఈ
మూవీ యూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో
శ్రీ లీల
హీరోయిన్ గా నటిస్తోంది.