ఈ మధ్యకాలంలో మన తెలుగు సినిమాలు "యూ ఎస్ ఏ" లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను సాధిస్తున్నాయి. అదే సినిమా కనక పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నట్లు అయితే "యు ఎస్ ఎ" లో మన మూవీ లకు కలెక్షన్ ల వర్షం కురుస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాలు "యూ ఎస్ ఏ" లో 2 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి. అలా "యూ ఎస్ ఏ" లో 2 మిలియన్ కలెక్షన్ లను ఎక్కువ సార్లు అందుకున్న హీరోయిన్ లు అందుకున్నారో తెలుసుకుందాం.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి కీర్తి సురేష్ నటించిన సినిమాలలో 4 సినిమాలు "యూ ఎస్ ఏ" లో 2 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి. మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటివరకు తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోయిన్ గా నటించింది. తమన్నా నటించిన 4 సినిమాలు "యూ ఎస్ ఏ" లో 2 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి.
ప్రస్తుతం అద్భుతమైన హీరోయిన్ గ కెరియర్ ను కొనసాగిస్తున్న రష్మిక మందన నటించిన 3 సినిమాలు "యూఎస్ఏ" లో 2 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి. ప్రస్తుతం రష్మిక "పుష్ప ది రూల్" అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్ పూజా హెగ్డే నటించిన 3 సినిమాలు "యూఎస్ఏ" లో 2 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి. సమంత ... అనుష్క ... శృతి హాసన్ నటించిన రెండు సినిమాలు "యూ ఎస్ ఏ" లో 2 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి.