శ్రీ విష్ణు హీరోగా రూపొందిన
మెంటల్ మదిలో సినిమాతో మంచి విజయాన్ని మంచి గుర్తింపును తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో అందుకొని ఆ తర్వాత అనేక
సినిమా అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న
నివేత పేతురాజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తాజాగా
మాస్ కా దాస్
విశ్వక్ సేన్ హీరో గా రూపొందినటు వంటి దాస్ కా దమ్కి అనే
మూవీ లో
హీరోయిన్ గా నటించింది.
ఈ
మూవీ కొన్ని రోజుల క్రితమే
థియేటర్ లలో విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఈ
సినిమా ఈ నెల 14 వ తేదీన
హిందీ లో కూడా విడుదల కాబోతోంది. ఈ
మూవీ కనక
హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించినట్లు అయితే ఈ ముద్దు గుమ్మ కు
హిందీ సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే సినిమాలలో తన హాట్ హాట్ అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఇప్పటికే సినిమాల్లో తన అందచందాలతో కుర్రకాలను హిట్ ఎక్కించిన ఈ హాట్
బ్యూటీ తాజాగా తన సోషల్
మీడియా అకౌంట్ లో కూడా కొన్ని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా
నివేత తన సోషల్
మీడియా అకౌంట్ లో హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ శారీని కట్టుకొని ... అందుకు తగిన బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన ఫ్రంట్ అందాలు మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నివేతా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.