పూర్ణ ఈ
మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ...
శ్రీకాంత్ ఈ
మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.
తమన్ ఈ
మూవీ కి సంగీతం అందించాడు.
తమన్ అందించిన సంగీతం కూడా ఈ
మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ
మూవీ లో
బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఈ
మూవీ లోని రెండు పాత్రలలోనూ
బాలకృష్ణ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు.
ఇది ఇలా ఉంటే అఖండ
మూవీ కి సీక్వల్ గా అఖండ 2
మూవీ రానున్నట్లు కొన్ని రోజుల క్రితమే
బాలకృష్ణ అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే అఖండ 2
మూవీ ని ఈ సంవత్సరం
బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా
జూన్ 10 వ తేదీన అధికారికంగా లాంచింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే అఖండ 2
మూవీ లో కూడా
బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు ... ఈ
మూవీ లో రాజకీయ అంశాలు ప్రధానంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ
మూవీ లోని రాజకీయ అంశాలు ఈ
మూవీ కి హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తుంది.