రెడ్ టాప్ లో టాప్ యాంగిల్ లో చెమటలు పట్టిస్తున్న నేహా శెట్టి..!
ఇదే సమయంలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ దర్శక నిర్మాతల కంట్లో పడేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వాస్తవానికి డీజే టిల్లు సినిమాతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ.. మరొకవైపు తన గ్లామర్ తో కూడా కట్టిపడేస్తూ ఉంటుంది. తాజాగా నేహా శెట్టి అభిమానులతో పంచుకున్న ఫోటోలు సైతం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. రెడ్ అవుట్ ఫిట్ ను ఈ ముద్దుగుమ్మ మరింత అందంగా కనిపిస్తూ గ్లామర్ డోస్ పెంచేస్తూ నెట్టిజెన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మత్తు కళ్ళ చూపులతో చూపు తిప్పుకొని అందంతో రెచ్చగొడుతోంది ఈ ముద్దుగుమ్మ.
మరొకవైపు షోల్డర్ లెస్ ట్రాక్ లో టాప్ అందాలతో మతులు పోకూడదు. ఎద సొగసులతో మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ అమ్మడు అందానికి అభిమానులతోపాటు నెటిజేన్స్ కూడా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రస్తుతం నేహా శెట్టి బెదురులంక 2012 చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా శరవేగంగా బాగా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. డీజే టిల్లు సినిమా తర్వాత ఈ అమ్మడు నటిస్తున్న సినిమా ఇదే. మరి ఈ సినిమాతో నైనా మంచి విజయాన్ని అందుకొని స్టార్ హీరోల సరసన నటిస్తుందేమో చూడాలి.