శాకుంతలం సినిమాతో సమంత హీట్ కొట్టిందా..!!
ఇందులో కీలకమైన పాత్రలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ ,మధుబాల, గౌతమి వంటి వారు కూడా నటించారు. అయితే ఈ సినిమా ఎన్నోసార్లు విడుదల సమయంలో వాయిదా పడుతూనే వస్తోంది ..కానీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల కావడం జరిగింది అయితే ఇప్పటికే ఆడియన్స్ ఈ సినిమా అని చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
శాకుంతలం సినిమా కథ శకుంతల జననంతోనే మొదలవుతుంది.. విశ్వామిత్రుని తపస్సు భంగం కలిగించేందుకు మేనకను ప్రయోగించిన ఇంద్రుడు వీరిద్దరు ప్రేమలో పడేలా చేస్తారట.. వారి ప్రేమకు గుర్తుగా శకుంతల జన్మిస్తుందని.. అలా పక్షుల సంరక్షణలో పెరుగుతున్న ఈమె కన్వ మహర్షి చూసి ఆమెను దత్త పుత్రికగా స్వీకరిస్తారట. శకుంతలాగా పెరిగిన సమంత మొదటి చూపులోని దుష్యంతుడు ప్రేమలో పడతారు. ఆ తర్వాత వీరిద్దరూ ఒక్కటి కావడంతో పాటు ఈమెను రాజ్యానికి తీసుకువెళ్తానని దృశ్యంతుడు చెప్పి.. ఎంతకి తిరిగి రాడు చివరికి కన్వ మహర్షి శకుంతలను దృశ్యంతుని వద్దకు పంపితే దృశ్యంతుడు ఎవరు శకుంతల తెలియదు అంటూ నిండు సభలు అవమానిస్తారు.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన శకుంతలకు భరతుడు జన్మిస్తాడు.. ఆ తర్వాత దుష్యంతులు, శకుంతల ఎలా కలిశారు అనే విషయం కథ అన్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా కథ కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాపం తల మని పుస్తకం నుంచి తెరకెక్కించారు. వాస్తవానికి గుణశేఖర అంటే సెట్టింగ్ గ్రాఫిక్స్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోని పురాణాలను బట్టి ఈ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లుగా పెద్దగా కనిపించలేదు. సినిమాకి డైలాగులు మార్చి రాసుకున్నారు తప్ప అవిజ్ఞాన శాకుంతలాన్ని మార్చిన దాఖలు లేవు. పురాణ కథ కావడంతో నేటిజన్లకు కాస్త కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. త్రీడీ ఎఫెక్ట్ మాత్రం ఈ సినిమాకు అదనపు హక్కు హంగులు జోడించాయి.