అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తున్న ఉర్ఫీ జావెద్..!!
ముఖ్యంగా కొంత మంది హీరోయిన్స్ అయితే తమ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. చాలా వరకు సెమీ బోల్డ్ గా కనిపిస్తూ తెగ రచ్చ రచ్చ చేస్తున్నారు. నెగటివ్ కామెంట్స్ వచ్చిన కూడా వాటిని అస్సలు పట్టించుకోకుండా ఇంకా రెచ్చిపోతున్నారు. అలాంటి వారిలో ఒకరు ఉర్ఫీ జావేద్ ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. పలు వివాదాల లో సంచలనానికి మారు పేరు ఇక బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక మేరీ దుర్గ్ అనే సీరియల్ లో కూడా మెయిన్ రోల్ చేసి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అదే క్రమంలో పలు సీరియల్లో కూడా నటించినప్పటికీ ఈ అమ్మడుకి బి టౌన్ లో అంతగా గుర్తింపు అయితే రాలేదు.
ఆ తర్వాత బిగ్ బాస్ ఒటీటీ వెర్షన్ లో ఎంపికై కొంతవరకూ గుర్తింపు ను సంపాదించుకుంది.కానీ బిగ్ బాస్ హౌస్ లో ఈ ముద్దు గుమ్మ ప్రేక్షకులను ఎంతో కాలం అయితే మెప్పించలేకపోయింది. ఇక ఈమె సోషల్ మీడియాలో తన ఫోటోలతో చేసే రచ్చ మాములుగా లేదు.. హాట్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లను ఆమె తెగ ఫిదా చేస్తుంటుంది. తనకు ఎన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చిన కానీ అస్సలు పట్టించుకోదు. ఆమె బయటకు వస్తే చాలు ట్రెండ్ అవ్వకుండా ఉండలేదు. అసలు తను బట్టలు వేసుకోవడం అయితే తక్కువ. కేవలం ప్రైవేట్ పార్ట్ లకే ఏవేవో తగిలించుకొని అయితే వస్తుంది. పైగా మీడియాకు బాగా హాట్ ఫోజ్ లు కూడా ఇస్తుంది. అసలు ఆ కెమెరా మ్యాన్ లు కూడా ఆమె వైపే దృష్టి పెడుతారట.. అయితే తాజాగా మరో గెటప్ తో ఆమె బాగా రచ్చ చేసింది. అందులో ఎద భాగాలు క్లియర్ గా బయట పెట్టేలా అయితే చూపించింది. ఎంతలా అంటే అసలు డ్రస్ వేసుకుందా.. లేదా.. అన్నట్టు అయితే కనిపించింది. అలా ఎద భాగాలు పూర్తిగా కనిపించే విధంగా డిజైన్ చేసిన ఈ డ్రెస్ లో ఆడవాళ్ల ఎద భాగాలు ఎలా ఉంటాయో క్లీయర్ గా చూపించింది.. దీంతో ఆమె ఫోటోలు చూసి నెటిజన్స్ బాగా మండిపడుతున్నారు. ఆడవాళ్ల గౌరవం మొత్తం మంటలో కలుపుతున్నావు అంటూ కోపంతో రగిలిపోతున్నారట . మరి కొంత మంది ఇక ఆ రెండు ముక్కలు కూడా ఎందుకు వేసుకుంటున్నావ్..
అన్ని చూపించాలని ఉంటే మొత్తం విప్పి తిరుగు అంటూ కామెంట్ చేస్తున్నారు.