అందరినీ ఆకట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ ఓజీ ఫైవ్ స్టార్ అప్డేట్..!!
క్లైమాక్స్ కోసం ఎంత కష్టపడ్డాడు అన్నది ఈ వీడియోలో చూపించారు. త్వరలోనే ఈ సినిమా అప్డేట్ రాబోతోంది అంటూ తెలియజేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలలో ఆయనకే కాదు ఆయన డైరెక్టర్ చేసే దర్శకులు ఎలివేషన్ కూడా అదిరిపోతోందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ,సుజిత్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఓజీ అనే టైటిల్ ని పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా నీ డివివి దానయ్య నిర్మిస్తూ ఉన్నారు. ఇక డైరెక్టర్ సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ ని ఒక డైరెక్టర్ గానే కాకుండా అభిమానిగా కూడా ఎలా చూపిస్తారు అనే విషయంపై అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మాత్రం అభిమానులకు పిచ్చెక్కిస్తోందని చెప్పవచ్చు ఈ రేంజ్ లో ఎలివేషన్స్ తో పవన్ కళ్యాణ్ ని ఊహించుకుంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగిపోతోంది. సాహో సినిమాతో టార్గెట్ మిస్సయిన పవన్ ఓజీ సినిమాతో కచ్చితంగా ఇటు కొడతారని అభిమానులు తెలియజేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో మొదలైనట్లుగా తెలుస్తోంది. అందిస్తూ రిలీవ్ చేసి ఫైవ్ స్టార్ వీడియో అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.