చీర కట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్లో మైమరిపిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటి శోభిత దూళిపాల గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ ముద్దు గుమ్మ గూడచారి మూవీ లో కీలకమైన పాత్రలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత మేజర్ మూవీ లో శోబిత ఒక కీలకమైన పాత్రలో నటించింది.
 


ఈ మూవీ లోని తన నటన తో ప్రేక్షకులను శోబిత ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమా అయినటు వంటి పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 లో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ లోని ఈ ముద్దుగుమ్మ నటనకు గాను ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే తాజాగా శోభిత "పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2" మూవీ లో కూడా కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా శోభిత వరస ఇంటర్వ్యూ లలో పాల్గొంటుంది.
 


ఇది ఇలా ఉంటే సినిమా లతో ఫుల్ బిజీగా ఉంటున్నా శోభిత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటి కప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా శోభిత తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉన్న సారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి ఫోటోలకు అదిరిపోయే యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: