మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్
బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణులలో ఒకరు అయినటువంటి
పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో హీరోయిన్గా నటించి
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతుంది. అలాగే ఎన్నో సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ ఐటెం సాంగ్ లలో కూడా నటించి తన అందచందాలతో కుర్రకాలను కట్టి పడేసింది.
ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే సినిమాల్లో అదిరిపోయే రేంజ్ లో అందచందాలను ఆరబోసే ఈ హాట్
బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా
పూజ హెగ్డే తన సోషల్
మీడియా అకౌంట్లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి
రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని అందుకు తగిన
రెడ్ కలర్ లో ఉన్న షూస్ ను ధరించి తన హాట్ స్కిన్ షో ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం
పూజ హెగ్డే కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.