"సాయి ధరమ్ తేజ్" ఆఖరి 6 మూవీల ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరో లలో ఒకరు అయినటు వంటి సాయి ధరమ్ తేజ్ నటించిన ఆఖరి 6 మూవీ ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలుసుకుందాం.

విరూపాక్ష : సాయి తేజ్ హీరో గా నటించిన ఈ మూవీ కి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా ... సంయుక్త మీనన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 22.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రిపబ్లిక్ : సాయి తేజ్ హీరో గా రూపొందిన ఈ మూవీ కి దేవా కట్టా దర్శకత్వం వహించగా ... ఐశ్వర్య రాజేష్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

సోలో బ్రతికే సో బెటర్ : సాయి తేజ్ హీరో గా రూపొందిన ఈ మూవీ లో నబా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 9.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ప్రతిరోజు పండగే : సాయి తేజ్ హీరో గా నటించిన ఈ మూవీ లో రాశి కన్నా హీరోయిన్ గా నటించగా ... మారుతి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 17.80 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

చిత్రలహరి : సాయి తేజ్ హీరో గా రూపొందిన ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 12.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

తేజ్ ఐ లవ్ యు : సాయి తేజ్ హీరో గా నటించిన ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 15.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: