ప్రైవేట్ పార్ట్స్ కనిపించకుండా.. చేతులతో కప్పేసుకున్నా : ప్రియాంక చోప్రా
కాగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఉన్న గ్లామరస్ హీరోయిన్లలో ప్రియాంక చోప్రా కూడా ఒకరు అని చెప్పాలి. అందాల ఆరబోతు చేయడంలో ఈ ముద్దుగుమ్మ ఎక్కడ లిమిట్స్ పెట్టుకోదు. ఇక పాత్రకు అవసరం అనుకుంటే పూర్తిగా బోల్డ్ గా కనిపించడానికి కూడా సిద్ధమవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటించింది ఈ సొగసరీ. ఈ సినిమాలో ఇంటిమేషన్ సీన్స్ లో పూర్తిగా బోల్డ్ గా నటించింది అనే విషయం తెలుస్తుంది. ఈ క్రమంలోని ఈ సీన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ప్రియాంక చోప్రా.
సీటాడెల్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటించగా.. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. అయితే బోల్డ్ సీన్స్ గురించి ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. రిచర్డ్ మాడెన్, నేను బోల్డ్ సీన్స్ లో నటించేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడ్డాం. అయితే కెమెరాలో మా బాడీ పార్ట్స్ కనిపించకుండా చేతులతో కవర్ చేసాం. రిచర్డ్ కూడా అక్కడ చేయి పెట్టుకో.. ఇక్కడ కప్పేసుకో అని సూచనలు ఇస్తూ ఉండేవాడు. దీంతో ఎలాంటి ఒత్తిడి లేకుండానే ఇక షూటింగ్ కంప్లీట్ చేశాము అంటూ ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ అమ్మడు మరి అంత బోల్డ్ సీన్స్ లో నటించిందా అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు అని చెప్పాలి.