అందులో భాగంగా తాజాగా
కీర్తి సురేష్ తన సోషల్
మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.
కీర్తి కి సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.