ఈ
మూవీ ని మే 12 వ తేదీన తెలుగు మరియు
తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా ప్రమోషన్ ల స్పీడ్ ను పెంచింది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ
మూవీ బృందం ఈ
సినిమా నుండి ఒక పాటను విడుదల చేసింది. ఆ సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
సినిమా బృందం ఈ
మూవీ నుండి రెండవ సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను తాజాగా విడుదల చేసింది.
ఈ
మూవీ నుండి "టైం లెస్ లవ్" అంటూ సాగే రెండవ పాటను ఈ నెల 23 వ తేదీన విడుదల చేయనున్నట్టు ఈ
మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం విడుదల చేసిన ఈ
పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో
నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా
నాగ చైతన్య ఈ
మూవీ లో
పోలీస్ పాత్రలో కనిపించనుండడంతో ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.