తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న
మాస్ హీరోలలో ఒకరు అయినటు వంటి గోపిచంద్ తాజాగా రామబాణం అనే
మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్
మూవీ లో
హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి
శ్రీ వాసు దర్శకత్వం వహించాడు. ఇది వరకే గోపీచంద్ ...
శ్రీ వాసు కాంబినేషన్ లో లక్ష్యం ... లౌక్యం అనే రెండు
బ్లాక్ బస్టర్ మూవీ లు రూపొందాయి. దానితో ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ
మూవీ లో మోస్ట్ గార్జియస్ నటి మనులలో ఒకరు అయినటు వంటి డింపుల్ హయాతి
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... జగపతి బాబు ... కుష్బూ ఈ
మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు.
మిక్కీ జై మేయర్ ఈ
మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ నుండి ఈ
మూవీ బృందం ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ బృందం ఈ
సినిమా నుండి మూడవ పాట విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. ఈ
మూవీ నుండి
నువ్వే నువ్వే అనే సాంగ్ ను ఏప్రిల్ 24 వ తేదీన విడుదల చేనునట్లు ఈ
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ని మే 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ
మూవీ బృందం ఇప్పటి వరకు అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. మరి రామబాణం
మూవీ తో గోపీచంద్ ఏ రేంజ్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో తెలియాలి అంటే మే 5 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.