అక్కినేని
అఖిల్ ఆఖరుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందినటు వంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాలో
హీరో గా నటించాడు. ఈ
మూవీ లో
పూజా హెగ్డే ...
అఖిల్ సరసన
హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ
మూవీ తో
అఖిల్ కూడా తన కెరీర్ లో హీరోగా మొట్ట మొదటి విజయాన్ని అందుకున్నాడు. ఈ
మూవీ తో కెరియర్ లో మొట్ట మొదటి విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న
అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే
మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు.
మమ్ముట్టి ఈ
మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండగా ...
టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్
రెడ్డి ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై
అనిల్ సుంకర నిర్మించిన ఈ
మూవీ కి హిప్ హప్ తమిజ సంగీతం అందించాడు.
సాక్షి వైద్య ఈ సినిమాలో
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ విడుదలకు ఇంకా కేవలం 5 రోజుల మాత్రమే మిగిలి ఉంది. దానితో ప్రస్తుతం ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా ప్రమోషన్ లను ఫుల్
జోష్ లో నిర్వహిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ
మూవీ బృందం వరస
టీవీ షో లలో ... వరస ఇంటర్వ్యూ లలో పాల్గొంటుంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ యూనిట్ ఈ రోజు
వరంగల్ లో భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్
ఈవెంట్ ను నిర్వహించబోతోంది. ఈ
మూవీ ఫ్రీ రిలీజ్
ఈవెంట్ కు
నాగార్జున ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. అలాగే ఈ
మూవీ యూనిట్
హైదరాబాద్ లో కూడా మరో భారీ
ఈవెంట్ ను నిర్వహించడానికి పాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.