ఈ
మూవీ కి
v PRAKASH KUMAR' target='_blank' title='జి
వి ప్రకాష్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జి
వి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కూడా ఈ
మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ
మూవీ మంచి అంచనాలు నడుమ 23 ఏప్రిల్ 2010 వ తేదీన విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ
మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి. దానితో ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఈ
మూవీ ద్వారా
ప్రభాస్ ...
కాజల్ అగర్వాల్ ... కరుణాకర్ కు మంచి గుర్తింపు లభించింది. ఇలా ఆ సమయం లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని కలెక్షన్ ల వర్షాన్ని కురిపించిన ఈ
సినిమా విడుదల అయ్యి నేటితో 13 ఏళ్లు అవుతోంది. మరి ముఖ్యంగా
డార్లింగ్ సినిమాలో
ప్రభాస్ కాజల్ జంటకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అదిరిపోయే రేంజ్ ప్రశంసలు లభించాయి.