నటి కం యాంకర్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించు కొని ప్రస్తుతం బుల్లి తెరపై వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా ... వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటు వంటి రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం టీవీ షో లతో ... సినిమా లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతుంది.
కెరీర్ ప్రారంభం లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ రష్మీ కి ఆ మూవీ ల ద్వారా మంచి గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత టీవీ షో ల ద్వారా మంచి గుర్తింపును సంపాదించు కొని ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ పాత్రలలోనూ మరియు ఇతర పాత్రల లోను నటిస్తోంది . ఇది ఇలా ఉంటే సినిమాల్లో ఈ ముద్దు గుమ్మ తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన హాట్ హాట్ అందచందాలను ఓలకబోసి కుర్ర కారు ప్రేక్షకులను ఎంత గానో అలరించింది . మరి ముఖ్యంగా ఈ ముద్దు గుమ్మ గుంటూర్ టాకీస్ మూవీ లో తన అందచందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి ఎంతో మంది ప్రేక్షకులను ఫిదా చేసింది .
ఇది ఇలా ఉంటే తాజాగా రేష్మి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.