ఆ మ్యూజిక్ డైరెక్టర్ ను ప్రేమించిన ప్రణిత...!!

murali krishna
చిత్ర పరిశ్రమలో సెలబ్రెటీల మధ్య సీక్రెట్ లవ్ నడుస్తూ ఉంటుంది. చాలా వరకు వాటిని బయటపడకుండా అయితే జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇక ఆ లవ్ చేసిన వారిని కూడా పెళ్లి చేసుకుంటారన్న గ్యారెంటీ అయితే ఉండదు.

అందుకే తమ లవ్ గురించి బయట పెట్టకుండా రహస్యంగా ప్రేమను సాగిస్తూ ఉంటారు. ఇప్పటికీ చాలామంది నటీనటుల మధ్య సీక్రెట్ లవ్ అయితే నడిచింది. అయితే హీరోయిన్ ప్రణీత కూడా గా ఒకప్పుడు ఓ మ్యూజిక్ డైరెక్టర్ తో సీక్రెట్ లవ్ చేసినట్లు తెలిసింది.

 కన్నడ ముద్దుగుమ్మ అయిన ప్రణీత  తొలిసారిగా ఏం పిల్లో.. ఏం పిల్లడో అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు అయితే పరిచయమైంది. అలా తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో నటించి తన పాత్రకు మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది.

అలా బ్రహ్మోత్సవం మరియు రభస వంటి పలు సినిమాలలో కూడా నటించింది. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా అయితే మెప్పించలేకపోయింది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆమె నటించింది. ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించి మెప్పించింది.. కానీ ఏ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం అయితే నిలువలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా కంటే వ్యక్తిగతంగా కూడా మంచి పేరు సంపాదించుకుంది. ప్రణీత ఫౌండేషన్ పేరు మీద ఇప్పటికీ కూడా ప్రతిరోజు సహాయం చేస్తూనే ఉంటుంది. ఇక బెంగళూరుకు చెందిన నితిన్ రాజ్ అనే ఓ బడా బిజినెస్ మాన్ ను వివాహం కూడా చేసుకుంది. ఇక పెళ్లి జీవితంలోకి అడుగు పెట్టాక సినిమాలకు బాగా బ్రేక్ ఇచ్చింది. పైగా ఆ మధ్యనే పండంటి ఆడబిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఇక ప్రణీత సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటుంది. పాప పుట్టిన తర్వాత కూడా తన ఫిజిక్ లో ఎటువంటి మార్పులు అయితే లేవని తెలుస్తుంది.ఇంకా తన అందాన్ని రెట్టింపు చేసుకుంటూ సోషల్ మీడియాలో వాటిని బాగా పంచుకుంటూ తెగ సందడి చేస్తుంది. అయితే ఇదంతా పక్కనే పెడితే ఇప్పటివరకు ఎటువంటి గాసిప్ లు లేని ప్రణీత గతంలో ఓ మ్యూజిక్ డైరెక్టర్ ను ప్రేమించిందని సమాచారం.

ఇక ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు దేవిశ్రీప్రసాద్.అత్తారింటికి దారేది సినిమా సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడడంతో అది ప్రేమగా మారిందని.. దీంతో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యారని కూడా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: