చీర కట్టులో ... స్లీవ్ లెస్ బ్లౌజ్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలను ఆరబోస్తున్న కృతి కర్బందా..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ నటి మనుల్లో ఒకరు అయినటువంటి కృతి కర్బంద గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును నటిగా ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరో గా రూపొందినటువంటి ఒంగోలు గిత్త మూవీ లో హీరోయిన్ గా నటించింది.
 


ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినప్పటికీ ఈ మూవీ ద్వారా కృతి కి మాత్రం మంచి క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో లభించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించిన కృతి కి ఆ సినిమాలు ఏవి కూడా భారీ విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందించలేకపోవడంతో ... ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువ అవకాశాలను అందుకోలేక పోతుంది.


 ఇది ఇలా ఉంటే ఈ మధ్య సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన వెరీ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పలుచటి శారీని కట్టుకొని ... అందుకు తగిన ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్.లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కృతి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: