రెండు సినిమాలతో రాబోతున్న నితిన్...!!
ముందుగా అనుకున్న ప్రకారం సినిమా కనీసం వసూళ్లు ను సొంతం చేసుకోలేక పోయింది. దాంతో నితిన్ కాస్త సైలెంట్ అయినట్లుగా అయితే అనిపిస్తున్నాడు. అయితే ఆయన సైలెంట్ గా ఉన్నంత మాత్రాన సినిమాలు చేయడం లేదు అనుకుంటే పొరపడినట్లే.ప్రస్తుతం ఆయన నుండి రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికి ఒక సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకోగా మరో సినిమా షూటింగ్ కార్యక్రమం అయితే జరుగుతున్నాయి.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సంవత్సరంలోనే రెండు సినిమాలను నితిన్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాడు అంటూ సమాచారం కూడా అందుతుంది. మొదట వచ్చే సినిమా ఏ మాత్రం సక్సెస్ టాక్ సొంతం చేసుకున్నా కూడా తదుపరి సినిమాను అస్సలు ఆలస్యం చేయకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నితిన్ భావిస్తున్నాడని తెలుస్తుంది.. ఈ మధ్య కాలంలో నితిన్ సినిమాలు మినిమం ఉంటే మంచి కలెక్షన్స్ ని నమోదు చేయడం అయితే చూస్తున్నాం.కనుక నితిన్ తో కాస్త జాగ్రత్తగా తీస్తే భారీగా కలెక్షన్స్ వస్తాయని మేకర్స్ కూడా భావిస్తున్నారు.
కనుక కచ్చితంగా భారీ అంచనాల నడుమ నితిన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాల కూడా వున్నాయి.. నితిన్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా అయితే నిరాశ పర్చాయి. ఈ రెండు సినిమాలపై ఆయన చాలా నమ్మకం పెట్టుకొని మరీ వెయిట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కనుక సక్సెస్ అయితే కచ్చితంగా నితిన్ స్థాయి పది రెట్లు పెరిగినట్లే అంటూ ఆయన అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సొంత నిర్మాణం సంస్థలోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్న నితిన్ తాజాగా చేస్తున్న సినిమా బయట బ్యానర్ కి సంబంధించింది అనే వార్తలు కూడా వస్తున్నాయి.ఆ విషయమై క్లారిటీ కూడా లేదు. నితిన్ ప్రస్తుతం సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటి అనే విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సైలెంట్ గా ఉన్న తన పని తాను చేసుకుంటూ పోతున్న నితిన్ సినిమాలో విడుదల సమయంలో హడావిడి చేస్తాడు.