టాలీవుడ్
ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది కి మాత్రమే దర్శకత్వం వహించిన మొట్ట మొదటి
మూవీ తోనే అదిరిపోయే రేంజ్
బ్లాక్ బస్టర్ విజయాలు
బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతూ ఉంటాయి. అలా దర్శకత్వం వహించిన మొదటి
మూవీ తోనే అదిరిపోయే రేంజ్
బ్లాక్ బస్టర్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న అతి కొద్ది మంది దర్శకులలో
అజయ్ భూపతి ఒకరు.
తాజాగా మంగళవారం
మూవీ యూనిట్ ఈ
మూవీ నుండి పాయల్ కు సంబంధించిన ఒక ఫస్ట్ లుక్
పోస్టర్ ను విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్
పోస్టర్ లో పాయల్ వెనుక నుండి ఉన్న ఫోటోను ఈ చిత్ర బంధం విడుదల చేసింది. ఇందులో పాయల్ ఏ మాత్రం బట్టలు లేకుండా ఉంది. ఈ ఫస్ట్ లుక్
పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలా ఉంటే ఈ
మూవీ లో అదిరిపోయే బోల్డ్ కంటెంట్ చాలా వరకు ఉండబోతున్నట్లు ... కాకపోతే ఆ బోల్డ్ కంటెంట్ ను చాలా స్ట్రాంగ్ కంటెంట్ తో ... అలాగే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో
అజయ్ భూపతి ముందుకు తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.