మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ రామబాణం లో
హీరో గా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో జగపతి బాబు ... కుష్బూ కీలక పాత్రలలో నటించగా ...
శ్రీ వాసు ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో డింపుల్ హయాతి ... గోపీచంద్ సరసన
హీరోయిన్ గా నటించగా ... మిక్కీ జే మేయర్
మూవీ కి సంగీతం అందించాడు. ఈ
మూవీ ని మే 5 వ తేదీన
థియేటర్ లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ
మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఫుల్
జోష్ లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూ లను నిర్వహిస్తూ ఈ సినిమాను అదిరిపోయే రేంజ్ లో ప్రమోట్ చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
సినిమా బృందం ఈ
మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ
మూవీ బృందం ఈ
సినిమా ఫ్రీ రిలీజ్
ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది.
ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా యొక్క ఫ్రీ రిలీజ్
ఈవెంట్ ను ఏప్రిల్ 30 వ తేదీన సాయంత్రం 6 గంటలకు "జే ఆర్ సి" కన్వెన్షన్స్ ... హాల్ 2 ...
ఫిలిం నగర్ ...
హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా ఫ్రీ రిలీజ్ తేదీ , సమయం మరియు
వేదిక ఖరారు చేస్తూ విడుదల చేసిన
పోస్టర్ లో గోపీచంద్ మరియు జగపతి బాబు లు ఉన్నారు. ప్రస్తుతం ఈ
పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.