ఇప్పటికే ఈ
సినిమా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి అద్భుతమైన లాభాలను అందుకుంటుంది . ఇది ఇలా ఉంటే ఇప్పటికే తెలుగు లో సూపర్ హిట్ విజయాన్ని సాధించి భారీ లాభాలను అందుకుంటున్న ఈ సినిమాను మరి కొన్ని రోజుల్లో
హిందీ ,
తమిళ్ , మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు . అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటికే ఈ
మూవీ యొక్క
హిందీ ,
తమిళ్ , మలయాళం
థియేటర్ హక్కు లను ఈ చిత్ర బృందం అమ్మి వేసింది.
ఈ
మూవీ యొక్క
హిందీ హక్కు లను
మనీష్ గోల్డ్ మైన్స్ సంస్థ దక్కించుకోగా ...
తమిళ హక్కులను జ్ఞానవేల్
రాజా దక్కించుకున్నాడు. ఈ మలయాళ మలయాళ హక్కులను E4
మీడియా సంస్థ దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూడు భాషలలో కూడా ఈ
మూవీ ని మే 5 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు . మరి ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ
సినిమా హిందీ ,
తమిళ్ , మలయాళ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తోందో చూడాలి .