తెలుగు
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలం లోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో
నవీన్ పోలిశెట్టి ఒకరు. ఈ
యువ నటుడు ఏజెంట్ సాయి శ్రీనివాస
ఆత్రేయ సినిమాలో
హీరో గా నటించి ఈ
మూవీ తోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ
మూవీ తర్వాత జాతి రత్నాలు అనే
కామెడీ ప్రాధాన్యత ఎక్కువ కలిగిన సినిమాలో
హీరో గా నటించి ఈ
మూవీ తో కూడా మంచి విజయాన్ని అందుకొని తన క్రేజ్ ను మరింత గా పెంచుకున్నాడు.
ఈ
మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం ... అలాగే ఈ ఈ
మూవీ టీజర్ లో నవీన్ మరియు
అనుష్క తమ నటన తో ప్రేక్షకులను బాగా ఆకట్టు కోవడంతో ప్రస్తుతం ఈ
మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ
మూవీ టీజర్ కి ఇప్పటి వరకు 2 మిలియన్ ప్లస్ వ్యూస్ ను దక్కినట్లు ఈ
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.