ఈ
మూవీ పెద్ద విజయం సాధించక పోయినప్పటికీ ఈ
సినిమా ద్వారా
తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా
సోనాక్షి మంచి గుర్తింపు ను సంపాదించుకుంది . ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో
సోనాక్షి తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటో లను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందు లో భాగం గా తాజాగా
సోనాక్షి అదిరిపోయే అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న ఫోటో లను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్
మీడియా లో వైరల్ అవుతున్నాయి .