తెలుగు
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దు గుమ్మలు ప్రతి సంవత్సరం ఎంట్రీ వస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలతో
సినిమా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలాంటి వారికి మొదటి
సినిమా విడుదల కాక ముందే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ లభిస్తూ ఉంటుంది. అలాగే
సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఆ క్రేజ్ అమాంతం పెరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి.
మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. అయినప్పటికీ ఈ సినిమాలో
సాక్షి వైద్య తన అందచందాలతో ... నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్
మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలను ఆరబోసే విధంగా ఉన్న ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం
సాక్షి వైద్య కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ పడుతున్నాయి.