ఈ
మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 23 లక్షల కలక్షన్ లను వసూలు చేయగా , సీడెడ్ ఏరియాలో 10 లక్షలు , యూఏ లో 7 లక్షలు , ఈస్ట్ లో 5 లక్షలు , వెస్టులో 3 లక్షలు , గుంటూరులో 5 లక్షలు ,
కృష్ణ లో 5 లక్షలు , నెల్లూరులో 3 లక్షలు , కర్ణాటక , రెస్ట్ ఆఫ్
ఇండియా , ఓవర్సీస్ లో కలుపుకొని ఈ
సినిమా 12 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ
సినిమా మొదటి రోజు 73 లక్షల షేర్ ... 1.45 కోట్ల గ్రాస్ కలక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 5.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ
మూవీ 6.50 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లు అయితే ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హీట్ గా నిలుస్తుంది. మరో 5.77 కోట్ల షేర్ కలక్షన్ లను ఈ
సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లు అయితే హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.