మెగా డాక్టర్ నిహారిక సోషల్ మీడియాలో తరచూ ఈ మధ్యకాలంలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా గ్లామర్ ఫోటోలను కొటేషన్లను సైతం షేర్ చేస్తూ ఉంటుంది నిహారిక. గడిచిన కొద్ది రోజుల క్రితం నిహారిక తన భర్త నుంచి దూరంగా ఉంటోంది. విడాకులు తీసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నిహారిక అభిమానులకు షాకిచ్చే విధంగా పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ గ్లామర్ ని వలకబోస్తోంది.
నిహారిక షేర్ చేసిన ఫోటోలను చూసి పలువురు అభిమానులు వామ్మో ఇదేం విరహం అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిహారిక స్వేచ్ఛ దొరికితే ఈ రేంజ్ లో రెచ్చిపోతుందా అంటూ పలువురు నేటిజన్లు సైతం కామెంట్ చేస్తున్నారు. నిహారిక మొదటిసారి తన బోల్డ్ యాంగిల్స్ ని ఆవిష్కరించి విప్పేసి మరి తన వ్రహందాలను చూపిస్తూ రెచ్చగొడుతూ కనిపిస్తోంది. విరహంతో కూడిన ఫోజులకు కిల్లింగ్ లుక్ లకు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో తనకు పెళ్లి జరిగిన ఫోటోలను సైతం తొలగించడంతో తన భర్త నుండి విభేదాలు వచ్చాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
ఈ మధ్యకాలంలో నిహారిక సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటూ.. ముఖ్యంగా ఇలాంటి హాట్ ఫోటో షో చేస్తూ ఉంటే ఇది నిజమే అనిపిస్తోంది.అయితే మళ్లీ సినిమాల్లో నటించాలని ప్లాన్ చేస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే సొంతంగానే ఒక ప్రొడక్షన్ హౌస్ ని కూడా మొదలుపెట్టబోతున్నట్లు తెలియజేసింది. తాజాగా నిహారిక అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 చిత్రంలో కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో మొదట ఒక స్టార్ హీరోయిన్ ని అనుకోక ఆమె ఆ పాత్రకు నో చెప్పడంతో నిహారిక కు నటించే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నిహారిక సంబంధించి ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.