ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ
యువ నటుడు "బెదురులంక 2012" అనే సినిమాలో
హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ
మూవీ మేకర్స్ ఈ
సినిమా విడుదలకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ
మూవీ బృందం ఈ సినిమాను ఈ సంవత్సరం
జూన్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా
థియేటర్ లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ
మూవీ తో
కార్తికేయ ఏ రేంజ్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.