అందుకే ఎక్కువ సినిమాలు చేయలేదు.. కలర్ స్వాతి..!!

Divya
నటి కలర్ స్వాతి అంటే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. కలర్స్ అనే కార్యక్రమానికి అహంకారగా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.. స్వాతి కలర్స్ అనే పేరు సంపాదించుకొని అనంతరం సినిమాలలో పలు అవకాశాలను అందుకుంది. ఇలా పలు చిత్రాలలో హీరోయిన్గా నటించిన కలర్ స్వాతి గత కొద్దిరోజుల వరకు ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అయితే ప్రస్తుతం ఇమే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండడానికి ట్రై చేస్తోంది కలర్ స్వాతి.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది.. ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె తన జీవితంలో ఎదురైన కొన్ని ఒడిదుడుకుల గురించి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కలర్స్ స్వాతి మాట్లాడుతూ తన కెరియర్లు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని.. అవకాశాలు రావనుకున్న ప్రతిసారి చాలా మంచి సినిమాలలో అవకాశాలు వచ్చాయని అలాగే ఆ సినిమాలు కూడా బాగానే సక్సెస్ సాధించాలని తెలిపింది కలర్స్ స్వాతి.

ఇలా నేను నటించిన పలు చిత్రాలన్నీ సూపర్ హిట్ కావడంతో తన కెరియర్లో మంచి హిట్ సినిమాలలో నటించానని తెలియజేసింది. డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాను. ఈ సినిమా సమయంలో తన గురించి పెద్ద ఎత్తున వినిపించాయి.. కాని వాటిని పెద్దగా పట్టించుకోలేదని తెలిపింది కలర్స్ స్వాతి. ఇక వెంకటేష్ త్రిష హీరో హీరోయిన్లు నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలో వెంకటేష్ మరదలు పాత్రలో నటించాను.. అప్పటినుంచి ఎక్కువగా తనకు అలాంటి పాత్రలే వస్తున్నాయని కానీ అలాంటి పాత్రలు చేయడం తనకు హీరోయిన్గా అవకాశాలు రావని భావించి ఆ సినిమాలను రిజెక్ట్ చేశానని తెలిపింది కలర్ స్వాతి. హీరోయిన్గా అవకాశాలు రావని భావించి ఆ సినిమాలను రిజెక్ట్ చేశానని తెలిపింది కలర్ స్వాతి. ప్రస్తుతం కలర్ స్వాతి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: