పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ ఇప్పటికే అనేక
మూవీ లకు కమిట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పవన్ ఇప్పటికే ఒక
మూవీ లో తన భాగం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకొని మరో మూడు
మూవీ ల షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. ఆ
మూవీ లు ఏవో ... ప్రస్తుతం వాటి పరిస్థితి ఏమిటి..? వాటిని ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనే విషయాలను గురించి తెలుసుకుందాం.
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ కొంత కాలం క్రితమే తమిళం లో మంచి ప్రేక్షకాదరణ పొందినటువంటి వినోదయ సీతం అనే సినిమాను తెలుగు లో
రీమేక్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో
సాయి ధరమ్ తేజ్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ
మూవీ లో పవన్ కు సంబంధించిన వాట షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ
మూవీ ని జూలై 28 వ తేదీన
థియేటర్ లలో విడుదల చేయమన్నారు. తాజాగా ఈ
మూవీ కి చిత్ర బృందం "బ్రో" అనే టైటిల్ ను ఫిక్స్ చేసింది. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా కూడా ఈ
మూవీ బృందం ప్రకటించింది.
ఈ
మూవీ తో పాటు పవన్ ... క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు
మూవీ లోను ...
హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్
మూవీ లోను ...
సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి"
మూవీ లోను
హీరో గా నటిస్తున్నాడు. హరిహర వీరమల్లు
మూవీ షూటింగ్ డిలే అవుతూ వస్తుండడంతో ఈ
మూవీ ఈ సంవత్సరం విడుదల అయ్యే అవకాశాలు లేనట్లే తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్
మూవీ ని వచ్చే సంవత్సరం
జనవరి నెలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఓజి
మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నప్పటికీ ఈ
మూవీ ని ఈ సంవత్సరం విడుదల చేసే అవకాశాలు చాలా వరకు లేనట్లే తెలుస్తోంది. ఈ నాలుగు
మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలకోని ఉన్నాయి.