టాలీవుడ్
యువ హీరో అక్కినేని
అఖిల్ తాజాగా పక్క
మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ ఏజెంట్ సినిమాలో
హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో సాక్షా వైద్య ...
అఖిల్ సరసన
హీరోయిన్ గా నటించగా ... మోస్ట్ స్టైలిష్
డైరెక్టర్ సురేందర్
రెడ్డి ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు.
మమ్ముట్టి ఈ
మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... హిప్ హాప్ తమిజ ఈ
మూవీ కి సంగీతం అందించాడు. ఈ
మూవీ ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ
నిర్మాత అనిల్
సుంకర భారీ బడ్జెట్ తో నిర్మించాడు.
ఈ
మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాలు నడుమ ధియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ
థియేటర్ లలో విడుదల అయిన ఈ
సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ
మూవీ కి
బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లు కూడా దక్కలేదు. చివరగా ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. ఇలా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక
బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ
సినిమా మరి కొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.
తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ
మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి
సోనీ లివ్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సంస్థ తాజాగా ఈ
మూవీ ని మరి కొన్ని రోజుల్లో
సోనీ లీవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.