ఈ
మూవీ నైజాం ఏరియాలో రీ రిలీజ్ లో భాగంగా 1.06 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , సీడెడ్ లో 76 లక్షలు , యూఏ లో 27 లక్షలు , ఈస్ట్ లో 16 లక్షలు , వేస్ట్ లో 14 లక్షలు , గుంటూరు లో 19 లక్షలు ,
కృష్ణ లో 20 లక్షలు , నెల్లూరు లో 12 లక్షలు , కర్ణాటక లో 20 లక్షలు ,
తమిళ నాడు లో 10 లక్షలు , రెస్ట్ ఆఫ్
ఇండియా లో 12 లక్షలు , యూఎస్ఏ లో 46 లక్షలు ,
జపాన్ లో 8 లక్షలు , రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 15 లక్షల కలక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ
సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.01 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే రీ రిలీజ్ లో భాగంగా
సింహాద్రి మూవీ కి మొదటి రోజు అదిరిపోయే రేంజ్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి అని చెప్పవచ్చు.