టాలీవుడ్
యువ హీరోలలో ఒకరు అయినటువంటి
నాగ శౌర్య ఆఖరుగా
కృష్ణ వ్రిందా విహరి అనే
రొమాంటిక్ ఎంటర్టైనర్
మూవీ లో హీరోగా నటించాడు. ఈ
మూవీ పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ
థియేటర్ లలో విడుదల అయ్యి
బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ
యువ హీరో రంగబలి అనే పవర్ఫుల్
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు.
ఈ
మూవీ కి పవన్ బాసం శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ
మూవీ ని ఈ సంవత్సరం జూలై 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా
థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. అలాగే తాజాగా ఈ
సినిమా బృందం ఈ
మూవీ యొక్క మ్యూజిక్ హక్కులను "సరిగమ" సంస్థ దక్కించుకున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ
మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ
మూవీ బృందం తాజాగా ఈ
సినిమా లోని మొదటి సాంగ్ విడుదల తేదీని ప్రకటించింది.
ఈ
మూవీ లోని "మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది" అంటూ సాగే మొదటి లిరికల్ వీడియో సాంగ్ ను మే 24 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ
పోస్టర్ లో
నాగ శౌర్య అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ
పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ మూవీకి పవన్ సిహెచ్ సంగీతం అందించాడు. ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.