సుమంత్
ప్రభాస్ అనే
యువ నటుడు తాజాగా మేము ఫేమస్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్
మూవీ లో
హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ నటుడు
యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని మేము ఫేమస్ అనే
మూవీ తో
వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో ఈ నటుడు హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ
మూవీ కి దర్శకుడుగా కూడా వహించాడు. ఈ
సినిమా కొన్ని రోజుల క్రితమే
థియేటర్ లలో విడుదల అయింది. ఈ
మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదు అనే రేంజ్ టాక్ ను తెచ్చుకుంది.
దానితో ఈ
మూవీ కి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ
సినిమా 5 రోజుల
బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 5 రోజుల్లో ఈ
సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుంటాం. ఈ
మూవీ నైజాం ఏరియాలో 5 రోజుల్లో 1.92 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా ,
ఏపీ మరియు సీడెడ్ ఏరియాలో కలుపుకొని 1.26 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. రిమైనింగ్ ప్రాంతాలలో ఈ
మూవీ 96 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా ఈ
సినిమా 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.02 కోట్ల షేర్ ... 4.14 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ
మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ
మూవీ 2.20 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచవ్యాప్తంగా సాధించినట్లు అయితే హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ఈ
మూవీ మరో 18 లక్షల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లు అయితే క్లీన్ హిట్ గా నిలుస్తుంది.