పైటను పక్కకు జరిపి హాట్ ట్రీట్ ఇస్తున్న ప్రణీత....!!

murali krishna
తెలుగులో చాలా మంది హీరోయిన్లు ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలను సొంతం చేసుకున్నారు. తద్వారా సుదీర్ఘ కాలం పాటు ప్రభావాన్ని చూపించి సత్తా చాటారు. అలాంటి వారిలో టాలీవుడ్‌లో భారీ చిత్రాల్లో:అందంతో పాటు అభినయంతో ఆకట్టుకున్న ప్రణిత సుభాష్‌కు తెలుగులో చాలా మంది చిన్న, పెద్ద హీరోలతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇలా ఆమె 'అత్తారింటికి దారేది', 'రభస', 'బ్రహ్మోత్సవం' వంటి భారీ చిత్రాల్లోనూ నటించింది. అలాగే, కుర్ర హీరోలతోనూ కొన్ని విజయాలను సొంతం చేసుకుంది. ఇలా టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగి సత్తా చాటుకుంది.బాలీవుడ్ ఎంట్రీతో ఫుల్‌గా:ప్రణిత సుభాష్ కన్నడంలో చాలా తక్కువ చిత్రాల్లోనే నటించింది. ఆ తర్వాత ఆమె తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. అంతేకాదు, ఆ తర్వాత బాలీవుడ్‌లోకి సైతం ఎంటరైన ఈ భామ.. 'హంగామా 2', 'భుజ్: ద చాలా భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోన్న సమయంలోనే ప్రణిత సుభాష్.. 2021లో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజ్‌ను {{RelevantDataTitle}}