టాప్ టు బాటమ్ అందాలతో రెచ్చిపోయిన లక్ష్మీ రాయ్..!!

Divya
సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది హీరోయిన్ లక్ష్మీరాయ్.. తన ఫోటోలతో ఇంస్టాగ్రామ్ ని ఎప్పుడు హీట్ ఎక్కిస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఫాలోవర్స్ ని ప్రతిరోజు పెంచుకుంటూనే ఉంటుంది.ఆన్ స్క్రీన్ పైన హద్దులు దాటి మరి అందాలని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇక స్క్రీన్ మీద కూడా ఒక రేంజ్ లో గ్లామర్ వలకబోస్తూ ఉంటుంది లక్ష్మీరాయ్.. గ్లామర్ ఎలివేషన్ తో తనదైన మార్క్ ను అందుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరొకసారి ఒక డిజైనర్ హాఫ్ శారీలో సెగలు పుట్టించేలా చేస్తోంది.
లక్ష్మీ రాయ్ ఆఫ్ శారీలో కనువిందు డిజైన్లో అందాలు ఆరబోస్తూ టాప్ టు బాటమ్ ఒకే వర్ణంలో తన యద అందాల ఎలివేషన్ తో మంత్రముగ్ధుల్ని చేస్తోంది . లక్ష్మీ రాయ్ టాప్ టు బాటమం మరింత అందంగా తీసుకొస్తుంది. టోన్డ్ బాడీ లుక్కులో అదరగొట్టేస్తోందని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇలాంటి ఎలివేషన్ కొత్త కానప్పటికీ కూడా ఈ ముద్దుగుమ్మ డిజైన్ దుస్తులు సరికొత్తగా ప్రమోట్ చేసేలా కనిపిస్తున్నాయి. అయితే ఈ దుస్తులలో కాస్త అందాల డోస్ మరింత పెంచేసిందని చెప్పవచ్చు.

జీరో సైజులో కనిపించే ఈ ముద్దుగుమ్మ మునప్పటి కన్నా ఈ మధ్య కాస్త మరింత బొద్దుగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కెరియర్ విషయానికి వస్తే వరుసలాపులు వస్తున్నప్పటికీ హీరోయిన్గా మాత్రం పలు చిత్రాలలో చేస్తోంది. అప్పుడప్పుడు పలు స్పెషల్ సాంగ్ లలో కూడా మైమరిపిస్తున్న లక్ష్మీరాయ్ హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోతోంది చివరిగా ది లెజెండ్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి బాగానే ఆకట్టుకుంది.ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో ఐటెం సాంగ్ లో నటిస్తున్నట్లు సమాచారం. లక్ష్మీ రాయ్ అందాల విందు ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: