మ్యచో స్టార్ గోపీచంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా కెరియర్ ను మొదలు పెట్టిన ఈ నటుడు మొదటి
మూవీ తో
బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ ను ఎదుర్కొన్నాడు. దానితో ఆ తర్వాత ఈ నటుడు కి తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో విలన్ అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా జయం , వర్షం , నిజం
మూవీ లలో విలన్ పాత్రలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ నటుడు ఆ తర్వాత యజ్ఞం
మూవీ లో
హీరో గా నటించాడు. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది.
దానితో ఆ తర్వాత నుండి గోపీచంద్ కేవలం సినిమాల్లో
హీరో పాత్రల్లో మాత్రమే నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటుడు నటించిన ఎన్నో సినిమాలు
బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. తాజాగా గోపీచంద్ ...
శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందిన రామబాణం అనే కమర్షియల్ ఎంటర్టైనర్
మూవీ లో
హీరో గా నటించాడు. ఈ సినిమాలో డింపుల్ హయాతి
హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది. ఇలా రామబాణం
మూవీ తో ప్రేక్షకులను నిరాశ పరచిన గోపీచంద్ తదుపరి
మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.
గోపీచంద్ తదుపరి
మూవీ కి ఏ హర్ష దర్శకత్వం వహించబోతున్నాడు ఈ
మూవీ కి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్
పోస్టర్ ను
జూన్ 12 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ
పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.