పుట్టబోయే బిడ్డ బాధ్యత వారిదే : ఉపాసన రామ్ చరణ్..!!

Divya
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసింది వివాహమైన పదేళ్ల తర్వాత వీరిద్దరు తమ మొదటి బిడ్డకి ఆహ్వానం పలుకుతున్నారు గత ఏడాది డిసెంబర్ నెలలో చిరంజీవి మెగా వారసత్వం గురించి శుభవార్త తెలియజేయడం జరిగింది దీంతో మెగా అభిమానుల సైతం ఫుల్ ఖుషి అయ్యారు.. ఉపాసన డెలివరీ డేట్ కూడా ఆగస్టు నెలలో ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇది ఎంత మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు మెగా వారసుడు వారసురాలి కోసం ప్రతి ఒక్కరు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


ఇటీవల రామ్ చరణ్ ఉపాసన తన 11 ఏళ్ల పెళ్లి జీవితాన్ని పూర్తి చేసుకోవడంతో ఒక ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఇందులో ఉపాసన తన పుట్టబోయే బిడ్డ గురించి కూడా మాట్లాడడం జరిగింది.. పిల్లలు పుట్టాక చాలామంది దంపతులు వేరే కాపురం పెట్టడానికి మక్కువ చూపుతూ ఉంటారు కానీ చరణ్ అండ్ నేను దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాము ప్రస్తుతం మేము అత్తమామలు.. విడిగా ఉంటున్నాము కానీ బిడ్డ పుట్టిన తర్వాత అత్తమామల దగ్గరికి షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలియజేసింది ఉపాసన.


ఎందుచేత అంటే మా ఇద్దరి ఎదుగుదలలు మా గ్రాండ్ పేరెంట్స్ చాలా కీలకమైన పాత్రలు పోషించారు వారి నుంచి మేము ఎన్నో గొప్ప విషయాలను కూడా తెలుసుకున్నాము అలాగే మాకు పుట్టబోయే బిడ్డ కూడా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగాలని కోరుకుంటున్నామని తెలియజేసింది ఉపాసన. దీంతో చరణ్ కు పుట్టబోయే బిడ్డ కూడా చిరంజీవి- సురేఖ బాధ్యతలు తీసుకోబోతున్నారని విషయాన్ని తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే శంకర డైరెక్షన్ లో గేమ్ చేజర్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదలకు సన్న హాలు చేస్తున్నారు చిత్ర బృందం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: