నడి రోడ్డులో గ్లామర్ తో రెచ్చిపోయిన ఇనాయా సుల్తాన్..!!

Divya
గత సీజన్ బిగ్ బాస్ -6 లో యంగ్ బ్యూటీ ఇనయా సుల్తానా తెగ సందడి చేయడం జరిగింది. ఎలాంటి సిచువేషన్ లోనైనా సరే ఈమె హౌస్ లో చాలా ధైర్యంగా నిలబడి నమ్ముకున్న విధానంలోనే ముందుకు వెళ్లడం జరిగింది. అయితే అదే సమయంలో గ్లామర్ తో కూడా అందరిని బాగానే అలరించింది. బిగ్ బాస్ వల్ల వచ్చిన పాపులారిటీతో ఇనయా కి సినిమా అవకాశాలు కూడా బాగానే వెలుపడ్డాయి. చివరిసారిగా క్రాంతి అనే చిత్రంలో నటించింది. ఈ సినిమాలో ఈమె పాత్రకు మంచి రెస్పాన్సి లభించింది. అందుకే మౌళి అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆహా ఓటీటి వేదికగా ఈ చిత్రం నేరుగా విడుదల కావడం జరిగింది.థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. అవకాశాలను అందుకునే ప్రయత్నం అయితే చేస్తోంది.
బిగ్ బాస్ హౌస్లో దాదాపుగా వంద రోజులు ఉన్న ఈమె టాప్ ఫైవ్ లో నిలవలేకపోయింది. తన గ్లామర్ను ప్రదర్శిస్తూ బాగానే సందడి చేసిన ఇనయా ప్రేక్షకులకు అదిరిపోయే వినోదాన్ని అందించింది. సోషల్ మీడియాలో ఇనయా సుల్తాన్ గ్లామర్ లుక్ లో కుర్ర కారులను చూపు తిప్పుకొని అందంతో ఆకట్టుకుంటోంది.
బోల్డ్ గా తన ఎద పరువాలను ధారబోస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో తెగ వైరల్ గా మారుతోంది .భారీ ఎద అందాలను చూపిస్తూ గ్లామర్ రచ్చ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న తన థైస్ అందాలతో మైమరిపిస్తోంది.
బ్లాక్ టాప్ లో బ్లాక్ అద్దాలు వేసుకొని తన స్నేహితులతో వెకేషన్కు వెళ్ళిన ఇనయా అక్కడ తెగ రచ్చ చేస్తున్నట్టు కనిపిస్తోంది. చిలిపిగా పలు రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలో సైతం పెంచుకుంటూనే ఉంటోంది ఇనయా సుల్తాన్ ..ఈ అమ్మడు అందాల ఆరబోత ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: